బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, పెరుకుట, పీకుట, వూడదీయుట, కోసుట.

  • to pluck a flower పూలుకోసుట.
  • he plucked some ears of corn వడ్లు దూసినాడు.
  • he plucked up heartధైర్యము తెచ్చుకొన్నాడు.
  • a to pluck a fowl పుంజును కాల్చడమునకు ముందుగా దానిబొచ్చును పెరికివేయుట.

నామవాచకం, s, a pull పీకుపీకినది.

  • at a single pluck వొక పీకులో.
  • heart liver &c.
  • పేగులు గుండెలు మొదలైనవి.
  • or bravery ధైర్యము, యిది నీచమాట.

క్రియ, విశేషణం, (add,) to pluck a candidate (see in Webster) ఇతడు పనికిరాడని నిర్ణయించుట, విద్యార్థిని పరీక్షీంచిపనికిరాడని తోసివేసుట, యోగ్యత చాలదని తోసివేసుట, (ఇదిసుశబ్దముకాదు. )

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=pluck&oldid=940681" నుండి వెలికితీశారు