బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, or ground నేల, వొక తుండునేల.

  • a garden plot చెట్లు వేసి వుండే తుండు.
  • scheme దురాలోచన కుయుక్తి వుపాయము బందుకట్టు కుట్ర.
  • of a play నాటకము యొక్క యెత్తుగడ.
  • a grass plot పసరికపట్టు.
  • the plot is thickening కలహము ముదురుతున్నది.
  • he came into the plot వీడున్ను ఆ కుట్రలో చేరినాడు.

క్రియ, నామవాచకం, కుట్రలు పన్నుట, కుయుక్తులు చేసుట. క్రియ, విశేషణం, పన్నుట, కల్పించుట.

  • they plotted his ruin అతణ్ని చెరపడానకుయోచించినారు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=plot&oldid=940674" నుండి వెలికితీశారు