pitch
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, resin of the pine కీలు.
- as black as pitch or as dark as pitchకారునలుపైన, గాఢాంధకారమైన.
- in pitch darkness మహత్తైన చీకటిలో.
- or elevation ఔన్నత్యము, వున్నతి.
- which of these hawks flies the highest pitch ? యేడేగ వీటిలో నిండా వున్నతముగా యెగురుతున్నది.
- the pipes sounded a high pitchఆ పిల్లంగోవులు వుచ్చ స్వరము గలవై మ్రోసినవి.
- he was sitting on the pitch of the roof వాడు యింటి మొగటిమీద కూర్చుండి వుండెను.
- to a certain pitch కొంతమట్టుకు.
- to a great pitch మహా.
- in his time learning was at the highest pitch వాడి కాలములోవిద్య మహోన్నత దశను పొంది వుండెను.
- he has fallen to the lowest pitch of misfortune వాడు అతి దరిద్ర దశను పొందినాడు.
క్రియ, విశేషణం, వేసుట, కొట్టుట.
- he pitched the spear at me ఆ బల్లెమును నా మీదికిరువ్వినాడు.
- they pitched him from the wall వాణ్ణి గోడమీద నుంచి తల్లకిందులుగాతోసినారు.
- pitch me that ball ఆ చెండును యిట్లా యెగరవెయ్యి.
- he pitch ed his dog against mine వాడి కుక్కను నా కుక్క మీద విడిచినాడు.
- to pitch a musical note సుతి కూర్చుట.
- he pitched the tent గుడారము వేసినాడు, డేరా కొట్టినాడు.
- or to smear with pitch కీలుపూసుట.
- he pitched the ceiling తారుసుకు కీలు పూసినాడు.
- there was a pitched battle మహత్తైన యుద్ధము జరిగినది.
క్రియ, నామవాచకం, వాలుట, తలకిందుగాపడుట, యేర్పరచుకొనుట.
- he fell and pitch ed upon his head తల్లకిందులుగా పడ్డాడు.
- the bird pitch ed upon my head ఆ పక్షి నాతలమీద వాలినది.
- at last I pitched upon the book తుదకు ఆ పుస్తకము చిక్కినది.
- I examined the houses and pitched upon this one ఆ యిండ్లనంతా చూచి దీన్నియేర్పరచుకొన్నాను.
- the boat pitched much ఆ పడవ ముందు తట్టు ఎగిసి నీళ్ళల్లోపొడుచుకొన్నది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).