బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, ( spite, కాపన్ ణ్యము, చలము, అసహ్యము, చీదర.

  • he indulged in piqueకార్పణ్యము వహించినాడు.

క్రియ, విశేషణం, గర్వించుట.

  • he himself upon his she had in music తనకేసంగీతములో సామర్థ్యము కద్దని గర్విస్తాడు.
  • they pique themselves upon spelling Telugu in a particular way వాండ్లు గర్వించి తెలుగును వొకవిజాతీయముగా వ్రాస్తారు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=pique&oldid=940516" నుండి వెలికితీశారు