pin
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, గుండుసూది, అనపసూది, అలపనాతి.
- he did not give even the value of a pin''s point for it వాడు దానికి వొక గుల్ల కాసైనా యివ్వలేదు.
- he does not care a pin for me నన్ను అలక్ష్యము చేస్తాడు.
- you might have heard a pin dropచీమ చిటుక్కుమంటే వినబడును, అనగా అంత నిశ్శబ్దముగా వుండిన దనియర్థము.
- or peg వసి, గూటము.
- tent pins గుడారపు మేకులు.
- a rolling pin అప్పడాలకర్ర.
- pin hole సన్న బెజ్జము.
క్రియ, విశేషణం, గుండుసూదితో తగిలించుట.
- he pinned the paper to the wallగుండుసూదులతో ఆ కాకితమును గోడకు తగిలించినాడు.
- she pin ned his hand to the wall with a dagger బాకుతో వాడి చేతిని గోడకు అంటపొడిచినది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).