physiognomist
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, ముఖభావము వల్ల మనోభావమును తెలుసుకొనే శాస్త్రవేత్త. నామవాచకం, s, (add,) Are you a physiognomist ముఖ భావమును చూచి మనోభావమును తెలుసుకో గలవా? a dog is a good physiognomistమనిషి ముఖమును చూడగానే వాని గుణమును కుక్క బాగా తెలుసుకొంటున్నది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).