బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, మాట, పదము, వాక్యము, వచనము.

  • this book has many ancientphrases యీ గ్రంథములో కొన్ని ప్రాచీన పదములు వున్నవి.
  • this is a common phrase యిదిసామాన్యమైన మాట.
  • this is a remarkable phrase యిది విచిత్రమైన ప్రయోగము.
  • this isa vulgar phrase యిది నీచమాట.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=phrase&oldid=940395" నుండి వెలికితీశారు