బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, 1. Knowledge natural or moral జ్ఞానము,స్థూలసూక్ష్మజ్ఞానము.

  • 2. Hypothesisor system upon which natural effectsare explained సిద్ధాంతము, మతము.
  • 3. Reasoning; argumentation తర్కము,హేతువాదము.
  • 4.The course of sciences read in the schoolsశాస్త్రాభ్యాసక్రము, శాస్త్రము, విద్య, పాండిత్యము, నిశ్చింత భావము, సమభావము,నిబ్బరము.
  • investigation of cause and effect కార్యకారణ భావ వివేచనము.
  • natural philosophy ప్రకృతి, విషయక జ్ఞానము, ప్రపంచ విషయక జ్ఞానము.
  • in mathematicsగణిత శాస్త్రములో అత్యుత్తమమైన శాస్త్రము.
  • moral philosophy నీతివిద్య.
  • divine philosophy వేదాంతము.
  • the philosophy of dreams స్వప్న శాస్త్రము.
  • the philosophy of drunkenness మత్తతావిషయకశాస్త్రము.
  • this is all vain reasoning and false philosophy యిది అంతా వట్టి కుతర్కము,పిచ్చిమతము.
  • the Hindu philosophy says that eclipses are caused by Rahu andKetu రాహు కేతువులచేత గ్రహణము సంభిస్తున్నదని హిందువులు సిద్ధాంతము.
  • when he lost his estate he shewed great philosophy వాడి సొత్తు యావత్తు పోయినప్పటికిన్నినిశ్చింతగా వుండినాడు, తొణకకుండా వుండినాడు.
  • you make no use of your philosophy నీజ్ఞానమెక్కడికి పోయినది.
  • he shewed no philosophy మనసుపట్టలేక పోయినాడు, నిబ్బరముగావుండలేక పోయినాడు. In Coloss. II. 8. విప్రలపన్.C+.గురు వాక్యం, విద్య A+. జ్ఞానము. P.
  • Batess Rural philosophy వనవాసి చెప్పిన జ్ఞాన మార్గము.
  • Broughams Political philosophy మాంత్రిక శాస్త్రము.
  • As meaning Atheism or free thinking నాస్తికమతము.

నామవాచకం, s, (add,) In line 25, Come, shew a little philosophy కోప మెందుకు రవంత తాళుకో అప్పా.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=philosophy&oldid=940384" నుండి వెలికితీశారు