petitio principii
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>or begging the question in logic అసద్ధేతువు,అదియెట్లాగంటేద, in this popular verse, if the virst axiom begranted, the second is begging the question : for we deny that thegods are subject to spells మొదటి కారణము వుండనీ, దేవత మంత్రాధీనము అనే రెండోది యెట్లా నిజము దాన్ని నిరూపించు, యేలనంటే దేవత మంత్రాధీనముకాదని మేము అంటాము, అయితే అది నీవు చెప్పే హేతువు.
- You must not beg the question.
- Another instance.
- " As this pagoda was built a thousand years ago,Here you beg the question : first prove that this pagoda, was built athousand years ago, యీ గుడి వెయ్యేండ్లకు మునుపు కట్టబడ్డదనే మాటనునిరూపించు, నిజపరుచు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).