personify
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, విశేషణం, or represent నటించుట, బదులుగా వుండుట.
- he personifiedthe king.
- I personified the minister వాడు రాజుగా నటించెను నేను మంత్రిగానటిస్తిని.
- the poet has personified the earth as a woman కవి భూమిని వొకస్త్రీగా వర్ణించినాడు.
- he danced like a personified Bolero (Don Jaun XIV.
- 39.
- ) తాండవమే వచ్చి అవతరించినట్టు ఆడినాడు.
- Death is personified as Yama చావు యముడి యొక్క అవతారము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).