personification
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, అచేతన మందు చేతన త్వారోపణము, అనగా పర్వతవృక్షమేఘాదులయందు మనుష్యత్వారోపణము.
- the grove smiles ఆ చెట్లు నవ్వుతవి.
- the mountain frowns ఆ కొండ ముఖము చిట్లిస్తున్నది.
- England sent her sons torule India యిండియా దేశమును యేలడానకు యింగ్లండు దేశము ఆపెకొడుకులనుపంపెను.
- she was a personification fury ఆపె కోపావతారముగా వుండెను.
- he is a personification of horrorవాడు భీకరమూర్తి.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).