persist
బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>
(file)
క్రియ, నామవాచకం, పట్టినపట్టు వదలకుండా వుండుట, మూర్ఖము చేసుట, వొకటేపట్టుగావుండుట, పట్టుదలగా వుండుట, హఠము చేసుట.
- he persists in drinking యెంత చెప్పినావినక వూరికె తాగుతాడు.
మూలాలు వనరులు <small>మార్చు</small>
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).