perplexed
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విశేషణం, చిక్కులబడ్డ, కలవరబడ్డ, గాబరాపడ్డ, చీదరపడ్డ.
- a perplexed account చిక్కుగావుండే లెక్క, చిక్కుగా వుండే లెక్క, చిక్కుగా వుండే వృత్తాంతము.
- I was much perplexed atthis యిందుకు నిండా కలవరపడితిని.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).