బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, విశేషణం, చేసుట, నెరవేర్చుట.

  • he performed the part of the king and I the part of the minister వాడురాజుగా వుండినాడు నేను మంత్రిగా వుంటిని.
  • she perform ed the part of a mother to them అది వాండ్లకు తల్లివలె వుండినది.

క్రియ, నామవాచకం, ఆడుట.

  • he perform ed very well as king వాడు రాజువేషము కట్టి బాగా ఆడినాడు.
  • the dances perform this evening సాయంకాలముబోగము వాండ్లు ఆడబోతారు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=perform&oldid=940204" నుండి వెలికితీశారు