perfection
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, సంపూర్ణత, సంపూర్తి, పరిపక్వము.
- the perfection of the dance consisted in turning round rapidly గిరుక్కున తిరగడము, ఆ యాటకు ముఖ్యము.
- as government advances towards perfection we see more reward and less punishment ప్రభుత్వము యెంతచక్కబడితే అంత శిష్ట పరిపాలనమున్నుదుష్టనిగ్రహమున్ను కలుగుతున్నది.
- he brought the business to perfection ఆ పనినిపరిపూర్తిచేసినాడు.
- that fruit grows in perfection in this country ఆ పండ్లు యీ దేశములోబాగా పండుతవి.
- intellectual perfection జ్ఞానపరిపూర్తి.
- the divine perfection s or attributesఅష్టైశ్వర్యములు.
నామవాచకం, s, read ప్రభుత్వము చక్కబడేకొద్ది బహుమానములుపొడుగుతవి శిక్షలు ముట్టుపడుతవి.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).