perch
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, పక్షి కూర్చుండే కొయ్య.
- there is a perch across the cage ఆపంజరములో పక్షి కూర్చుండడానకు అడ్డముగా వొక కొయ్య వున్నది.
- a measure of five yards and a half అయిదున్నర గజ ప్రమాణము, అయిదున్నర గజకోల.
- a fish వొక విధమైన చేప.
క్రియ, నామవాచకం, పక్షి కూర్చుండుట.
- the people were perching on the top of the house వాండ్లు కొంగలవలె ఆ యింటి మీద వుండిరి.
- there was a sentinel perched on the rock ఆ కొండ మీద వొంటిగా వొకడు పారావుండెను.
- he perched his troops on the wall వాడి దండును గోడమీద కెక్కించినాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).