per
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విభక్తి ప్రత్యయం, వొకటింటికి.
- per diem దినము వొకటింటికి, యిది బత్తెమును గురించిన మాట.
- per month నెల వొకటింటికి.
- per annum సంవత్సరము వొకటింటికి.
- per volume పుస్తకమువొకటింటికి.
- ten per cent నూటికి పది.
- one rupee per ten carts పది బండ్లకు వొకరూపాయివంతున.
- Perse సహజముగా స్వతః తనకుతానే.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).