బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, earring చెవిని వేలాడే సొమ్ము.

  • or flag ఆదోకవాటుగా వుండే చిన్నధ్వజపటము.
  • this is merely a pendant to the former book యిది దానికి వట్టివుపగ్రంథము, ఉపభాగము.
  • or counterpart ప్రతి యీడు జత.
  • this is a pendant to hisformer conduct యిది వాడు మునుపు చేసిన పనికి తోడుగా వున్నది.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=pendant&oldid=940118" నుండి వెలికితీశారు