pencil
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, or wand శలాక, పుల్ల.
- to write with వ్రాసేపెన్సలు.
- a black leadpencil నల్ల సీసపుపెన్సలు.
- red lead pencil యెర్రసీసపు పేన్సలు.
- a slate pencil బలపము.
- a hairpencil or painters brush తూలిక.
- a diamond pencil వజ్రశలాక.
- a pencil or rays చూరుకంతగుండా వచ్చే సూర్యుని వెలుగు దీన్ని పొగకర్ర అంటారు.
క్రియ, విశేషణం, వ్రాసుట, చిత్రము వ్రాసుట. నామవాచకం, s, (add,) The explanation was written in pencil ఆ వివరమును పెన్సలుతో వ్రాసినాడు, సీసపు పుల్లతో వ్రాసినాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).