peer
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
- he has no peer in learning విద్యలో `ఆయనఅసమానుడు.
- among his peers or equals తనతోటి పాటి వాండ్లలో, సరిసమానులలో.
- or Nobleman or peer of the realm సంస్థానాధిపతి, కులీనుడు.
క్రియ, నామవాచకం, అగుపడుట, కనుబడుట, తొంగి చూచుట.
- that tree peers above the wall ఆ చెట్టు గోడకుపైగా కండ్లబడుతున్నది.
- the mountains peered above the clouds ఆ కొండలు మేఘాలకు పైగా కండ్లబడుతవి.
- he peer ed into the well బావిలోతొంగిచూచినాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).