peel
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, విశేషణం, తోలువొలుచుట, తోలుతీసుట. నామవాచకం, s, తోలు, పట్ట.
- the peel of an orange కిచ్చిలితోలు.
- the peel of an onionనీరుల్లి పొట్టు.
- the peel of a green mango మామిడికాయ మీది చెక్కు.
- a bakers peelరొట్టెలను పొయిలోవేసి యెత్తడానకై వుండే పెద్ద అతిరసపు పలక వంటి వొక పనిముట్టు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).