బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

విశేషణం, విశేషమైన, ముఖ్యమైన, వికారమైన.

  • this name is peculiar to this caste యీ పేరు యీ జాతికి మాత్రమే కలదు.
  • these birds are peculiar to this country యీదేశానికి యీ పక్షులు విశేషము.
  • యీ పక్షులు యీ దేశములోనే కలవు.
  • the జందెము is far from peculiar to bramins జంధ్యము బ్రాహ్మణులకే విశేషమనేది లేదు అనగాయితరులకు కూడా కద్దని భావము.
  • making silk is peculiar to one insect యీ పురుగువొకటే పట్టును కలగచేస్తున్నది.
  • a gentle phrase for vile bad ; thus a man of peculiartemper వీడు విజాతియ్యమైన గుణము కలవాడు, వొక తీరు మనిషి వికారమైన మనిషి.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=peculiar&oldid=940063" నుండి వెలికితీశారు