peaceable
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, శాంతమైన, నిమ్మళమైన, తిన్నని.
- a peaceable man సాత్వికుడు.
- he took peaceablepossession of the house ఆ యింటిని నిరాటంకముగా స్వాధీనము చేసుకొన్నాడు.
- peaceabletimes జగడము లేని కాలము.
- a peaceable dwelling తొందరలేని యిల్లు, రచ్చలేని యిల్లు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).