బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, విశేషణం, రాళ్ళు పరుచుట, తలవరుస వేయుట.

  • he paved the room ఆ యింటికిరాళ్ళు పరిచినాడు.
  • this letter paved the way to a reconcilliation యీ జాబు వల్లసమాధానమునకు వొక దోవ యేర్పడ్డది.
  • this paved the way to victory జయించడానకుయిది సాధనము అయినది.

నామవాచకం, s, ( that is the pavement French ) రాళ్లు పరిచిన భాట.

  • A nymph of the pave వూరలంజ.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=pave&oldid=940006" నుండి వెలికితీశారు