బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, నిలుపు, విరామము.

  • in reading he made a pause చదువుతూవుండి కొంచెము నిలిపినాడు.
  • there was a pause in th storm గాలివాన కొంచెము నిలిచినది.
  • without pause నడమనిలువక, అవిరామముగా.

క్రియ, నామవాచకం, రవంత నిలుచుట, కొంచెము తాళుట, నిదానించుట.

  • the ant pauses ingoing along చీమ నిలిచి నిలిచి పోతున్నది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=pause&oldid=940005" నుండి వెలికితీశారు