బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

విశేషణం, ఓర్పుగల, సహనముగల, తాళే, సహించే.

నామవాచకం, s, రోగి.

  • the doctor visited his patients వైద్యుడు తాను వైద్యముచేసే రోగుల వద్దకి పోయినాడు.
  • I was a patient yesterday నిన్న నాకు వొళ్ళు బాగా వుండలేదు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=patient&oldid=939976" నుండి వెలికితీశారు