paste
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, నీళ్ళుపోసి కలిపిన పిండి.
- paste made of clay and water పిసికిన మన్ను.
- paste made of tamaring seeds చింత అంబలి, బందన.
- a paste diamond మాయవజ్రము.
- paste shoe buckles తరుపులు చెక్కిన చప్పాతు బొక్లీసులు.
- paste used as soapసున్నిపిండి నలుగు పిండి.
క్రియ, విశేషణం, అంబలితో అంటించుట, బందనతో అంటించుట.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).