passive
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విశేషణం, వూరికె వుండే, నిశ్చేష్టితుడైన, తాళిమిగల.
- they did as they pleasedand I remained passive వారి యిష్టము వచ్చినట్టు చేశినారు నేను వూరికె వుంటిని.
- ingrammar కర్మణి.
- the passive voice కర్మణి ప్రయోగము. a state of passive obedience
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).