passage
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, or journey ప్రయాణము.
- during my passage to England నేనుయెంగిలండుకు పోతూ వుండగా they had a good passage వాండ్లు సుఖముగా పోయిచేరిరి.
- hemade a passage through the rock కొండలో దోవ చేసినాడు.
- they opposed his passage వాణ్నిపోనియ్యక అడ్డగించిరి.
- a bird of passage శీతకాలము వొక దేశములో యెండకాలము వొకదేశములో వుండే పక్షి.
- a passage in a house నడవ.
- the plum stuck in the passage of histhroat and killed him ఆ పండు గొంతులో అడుచుకొని చచ్చినాడు.
- they refusedme passage నన్ను పోనియ్యక అడ్డగించినాడు.
- the enemy cut off our passage శత్రువులుమమ్మును పోనియ్యక అడ్డగించిరి.
- subterraneous passage భూమిలోని సురంగము.
- roadway భాట, దోవ, దారి.
- they dug the earth to clear a passage for the water నీళ్ళుపోవడానకు కాలవల పూడిక యెత్తినారు.
- a passage in poetry స్థలము, ప్రకరణము.
- ప్రమేయము.
- there were some curious passages in his life వాని ఆయుస్సులో కొన్నిఅతిశయములు సంభవించినవి.
- a passage boat నడదోన.
- passage money వాడకేవు, పడవకూలి.
- hetook his passage in that vessel ప్రయాణానికి ఆ వాడను మాట్లాడుకొన్నాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).