బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, or dividing of an estate &c.

  • విభజనము, విభాగము.
  • a deed ofpartition పారీఖత్తు.
  • there was a partition across the room ఆ యింటికి అడ్డముగా ఆవరణమువుండినది మరుగు వుండినది.
  • a partition in a box అర.
  • one box has partitions the othr hasnone వొక పెట్టెలో అరలు వున్నవి.
  • మరి వొక పెట్టెలో లేవు.
  • the panes of glass are fixed in the partitions of the window ఆ కిటికి తలుపు నడిమి అంతస్థులలో అద్దపుబిళ్ళలు బిగించబడి యున్నవి.

క్రియ, విశేషణం, విభజించుట, భాగించుట.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=partition&oldid=939908" నుండి వెలికితీశారు