particular
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విశేషణం, విశేషమైన, ముఖ్యమైన.
- if he mentions a particular house వాడు ఫలాని యిల్లని చెప్పే పక్షమందు he appeared in a very particular dress వాడు వొక వింతవుడుపును వేసుకొని వచ్చెను.
- there is no particular news మరి యేమి విశేష సమాచారములేదు.
- I want a particular account of that అందున గురించి నాకు తఫసీలు వారి లెక్కకావలసి వున్నది.
- he was very particular in his instructions వాడు ఆయా ఆజ్ఞలను నిండావివరముగా చేసినాడు.
- you must be more particular in writing to him వాడికి నీవువ్రాయడములో నిండా భద్రముగా వుండవలసినది.
- he is excessively particular వాడిది మహాసున్నితము.
- in particular ముఖ్యముగా.
- for particular reasons కొన్ని హేతువుల వల్ల.
నామవాచకం, s, విశేషము, విషయము.
- the particulars వివరములు.
- the two houses are alike in all particulars ఆ రెండిండ్లు అన్ని విషయములలో నున్ను వొకటే మచ్చుగావున్నవి.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).