బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, నామవాచకం, భాగరి అవుట.

  • they partook of my joy నాతోటిపాటుసంతోషించిరి.
  • they partook of my sorrow నాతో కూడా వ్యసన పడిరి.
  • theypartook of my food నాతో కూడా భోజనము చేసినారు.
  • he partook of the food ఆరగించినాడు తిన్నాడు.
  • this partake s of the nature of oil ఇది కొంతమట్టుకు నూనెవలెవున్నది.
  • they who love God partake of his nature దేవుణ్ని విశ్వసించేవారికి దైవాంశమువస్తున్నది.
  • they who partake of labour share the prize కష్టానికి యెవరు పాలుడుతారోవాండ్లు కీర్తి కిన్ని పాలు పడుదురు.
  • I do not partake of your sentiments regardingthis ఇందున గురించి నీకు అట్లా తోచినది గాని నాకు అట్లా తోచలేదు the cat partake s ofthe nature of the tiger పిల్లి పులిజాడగా వున్నది.
  • they partook with himవాడితోటిపాటు అనుభవించినారు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=partake&oldid=939889" నుండి వెలికితీశారు