parallax
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, భూమి నుంచి సూర్యాది గ్రహములను చూడడములో అవి వుండేటట్టుఅలగుపడే స్థలమునకున్ను అవి వాస్తవ్యముగా వుండే స్థలమునకున్ను మధ్యవుండే ప్రదేశముయొక్క వ్యత్యాసము, సూర్యాది గ్రహములను భూగోళము మద్యనుంచి చూడడానికిన్నిభూగోళము మీద యెక్కడనైనా వుండి చూడడానికిన్ని మధ్యవుండే అవకాశము.
- (Mathematic rum septum ) అంకణము, భాగము, విషమ స్థానము.
- like a starwithout a parallax ( Edinb.
- Rev.
- No.
- 169 p.
- 202 ) నిష్కళ నక్షత్రము, నిర్వ్యత్యాసమైనధృవనక్షత్రము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).