బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, పరితోదర్శనము, నల్దిక్కులు, నల్దిక్కులు తద్రూపముగా వ్రాసి వుండేపటము.

  • standing on the hill we enjoyed a beautiful panorama కొండ మీదవుండినందున నాలుగు దిక్కులు సొగసుగా కండ్లబడ్డవి.
  • we went to see the panorama ఉన్నతస్థలము నుంచి చూస్తే నలుదిక్కులు తద్వత్తుగా అగుపడేటట్టు వ్రాసిన పఠమునుచూడబోతిమి.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=panorama&oldid=939809" నుండి వెలికితీశారు