బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, సొరుగు బిళ్ల, అనగా అద్దాలకిటికతో అద్దపు బిళ్లలను తగిలించేటట్టుగాతలుపులు మొదలైనవాటి చట్టానికి తగిలించే నడిమిపలక.

  • the royal arms wereblazoned on the panels of the chariots బండ్ల సొరుగు బిళ్లల మీద రాజముద్రలువెలుగుతూ వుండినవి.
  • or list of Jurymen జూరీల పేర్ల పట్టి.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=panel&oldid=939803" నుండి వెలికితీశారు