బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, ( proper name ) or Silenus పోతు రాజు వంటి వొక దేవత.

  • pan s pipesపెదవి మీద పెట్టుకొని వూదే యేడు గొట్టాల తడక పిల్లంగోవి.

నామవాచకం, s, చట్టి, తుపాకి చెవిలో మందుపోసే పల్లము.

  • the brain pan తలపుర్రె.
  • knee panమోకాటి చిప్ప.
  • a frying pan బాణలి, పేల్చేచట్టి.
  • baking pan పెనము.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=pan&oldid=939785" నుండి వెలికితీశారు