బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, ట్రాయి అనే దేశమందు వుండిన వొక దారు విగ్రహము, కామధేనువు, శ్రీరామవాడ, కల్పవృక్షము, వీటివలె ఆ విగ్రహము వున్న దేశమందు జయమున్ను సర్వసంవత్సమృద్ధిన్ని కలదని ప్రసిద్ధి.

  • a court of justice is the palladium of liberty న్యాయసభప్రజా క్షేమమునకు ఆధారము.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=palladium&oldid=939756" నుండి వెలికితీశారు