బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, పీనుగపెట్టె మీద కప్పే పోర్వ.

  • or a splendid garment జంభమైనభైరవాసము.
  • when he was buried they bore the pall ఆయనను భూస్థాపనకుతీసుకుపొయ్యేటప్పుడు వీండ్లు శవము మీది పోర్వను పట్టుకుపోయినారు.
  • pall bearers (అట్లా పక్కగా నడవడానకు యేర్పరచబడ్డ ఘనులు ) పోర్వ కొనకుచ్చులను పట్టుకునిపోవడమునకు యేర్పరచబడ్డ గొప్పవాండ్లు, శవమును తాకుతూ వచ్చేవాండ్లు.

క్రియ, నామవాచకం, నిస్సారమౌట, నీరసమైపోవుట.

  • honey pall s upon the taste తేనెకొంచెము తాగితే ముఖము కొట్టుతున్నది.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=pall&oldid=939755" నుండి వెలికితీశారు