బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, తెల్లపారిన, పారిన, వివర్ణమైన.

  • pale gold తెల్ల బంగారము.
  • he looked pale వాడిముఖము తెల్లబారినది.
  • he turned pale at hearing this దీన్ని విని వాడి ముఖమువెలవెల పోయినది.
  • the colour has turned pale ఆ వర్ణము తెల్లగా పోయినది.
  • or dimమకమకలాడే.
  • pale moonlight గుడ్డివెన్నెల, pale red పాటల వర్ణమైన. in Rev.VI.8.
  • పాండు వర్ము. A+.

నామవాచకం, s, Pales, plu.

  • stake గుంజ, కూచము.
  • or railings గ్రాది, అవరణము.
  • heleaped over the pales గ్రాదెక్కి దుమికినాడు.
  • class, sect, మతము, శాఖ, తెగ.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=pale&oldid=939748" నుండి వెలికితీశారు