బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, అచ్చివుండుట, ఋణపడి వుండుట, యివ్వవలసి వుండుట.

  • he owed me ten repees వాడు నాకు పది రూపాయలు బాకి వుండెను.
  • I oweyou an apology for this యిందున గురించి తనకు నేను అపరాధక్షమచేసుకోలసి వున్నది.
  • with at the respect I owe you I must saythis was unjust తమ మాట నా తలమీద వున్నదిగాని మెట్టుకు యిదిఅన్యాయ మనవలసి వున్నది.
  • I owe him my life నా ప్రాణము దక్కినదిఅతని పుణ్యము.
  • I owe this misfortune to you నాకు యీ సంకటమువచ్చినది నీ వల్ల.
  • the college owes its origin to him యీ కాలీజుకలిగినది అతని పుణ్యము.
  • I owe him a grudge for this నేను యిందునగురించి వాడిమీద కసిదీర్చుకోవలసి వున్నది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=owe&oldid=939673" నుండి వెలికితీశారు