overtake
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, విశేషణం, తరిమి పట్టుట, వెంబడించి పట్టుకొనుట.
- heovertook the thief దౌంగను తరిమిపట్టుకొన్నాడు.
- you go on Iwill overtake you మీరు పొండి నేను కలుసుకొంటాను.
- night overtook uson the road వూరు దోవలో చీకటి పడ్డది.
- vengeance overtook himవాడి పాపము వాణ్ని చుట్టుకొన్నది.
- the misfortunes whiteovertook him వాడికి సంభవించిన ఆపదలు, వాణ్ని పట్టినగ్రహచారము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).