outrageous
బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>
విశేషణం, దౌజ ్న్యమైన.
- చెడ్డ.
- outrageous behaviour దౌజ ్న్యము,అగాత్యము.
- outrageous language నిష్ఠురములు, తిట్లు.
- an outrageous price చెడ్డవెల.
- an outrageous wind ప్రచండవాయువు.
మూలాలు వనరులు <small>మార్చు</small>
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).