outcast
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, భ్రష్టుడు, or pariar మాలవాడు, చండాళుడు.
- he is an outcast from his people వాడు కులభ్రష్టుడు.
విశేషణం, వెళ్ళకొట్టబడ్డ, వెలివేయబడ్డ.
- the outcast tribes నీచకులస్థులు, అనగా మాలవాండ్లు, మాదిగవాండ్లు, చెంచువాండ్లు,బోయవాండ్లు, యానాదివాండ్లు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).