బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, anything యేదానా, యేమైనా.

  • do you ought know of this?యిందులో యేదైనా వౌకటి నీకు తెలుసునా.
  • if they give you ought నీకుయేదైనా వాండ్లు యిస్తే.
  • it will never be good for ought యిదివొకటికిన్ని పనికిరాదు.
  • for ought that I can see he is right నాకుతోచినంతలో వాడు చెప్పినది న్యాయము.

(verb imperfect), వలసినది, you ought to do so నీవు అట్లాచేయవలసినది.

  • you ought not to do so నీవు అట్లా చేయరాదు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=ought&oldid=939507" నుండి వెలికితీశారు