బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

సర్వనామం, వేరే, మరివౌక, యితరమైన.

  • you take this one I will take the other నీవు దీన్ని పుచ్చుకో నేను దాన్ని పుచ్చుకొంటాను.
  • one or the other must go every day వీడైనా వాడైనా ప్రతి దినముపోవలెను.
  • in the other world పరలోకము నందు the other three children came కడమ ముగ్గురు బిడ్డలు వచ్చిరి.
  • I went every other day దినము మార్చి దినము పోయినాను.
  • they abused each other వౌకరిని వొకరు తిట్టుకొన్నారు.
  • the other half కడమ సగము.
  • what other book did he giveyou ? వాడు నీకు యింకా యేమి పుస్తకము యిచ్చినాడు.
  • is thereany other reason ? వేరే యేదైనా న్యాయముకద్దా.
  • in other words అనగా.
  • in a words I do not believe him అనగా వాణ్ని పిలుపు.
  • I want theother one నాకు రెండోది కావలెను.
  • the Bharata and other poems భారతముమొదలైన గ్రంథములు.
  • the other day మొన్న, కొన్నాళ్ళ కిందట.
  • the othernight మొన్న రాత్రి.
  • the other way వేరే విధముగా.
  • the house isvery old, on the other hand, it is comfortable ఆ యిల్లు నిండాపాతది అయితే సౌఖ్యముగా వున్నది.
  • he gave me something or other నాకు యేదో వోకటి యిచ్చినాడు.
  • one is a Sudra, the others arebramins వౌకడు శూద్రుడు కడమవాండ్లు బ్రాహ్మణులు.
  • do as others doకడమవాండ్లు యెట్లా చేస్తారో అట్లా చెయ్యి.
  • some praised himand others blamed him వాణ్ని కొందరు భూషించినారు కొందరుదూషించినారు.
  • others will say so యితరులు అట్లా అందురు, పరులుఅట్లా అందురు.
  • these and others యివి మొదలైనవి.
  • is there an otherboat? వేరే పడవ వున్నదా.
  • an other''s wife పరస్త్రీ.
  • other than కాని.
  • those who are other than bramins బ్రాహ్మణులు కాని వాండ్లు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=other&oldid=939498" నుండి వెలికితీశారు