బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, పైకి అగుపడే, బయిటి.

  • there is no ostensible reasonfor dismissing him వాణ్ని తోసివేయడానికి బయిట చెప్పతగ్గహేతువు లేదు, బాహాటమైన హేతువు లేదు.
  • this was only the ostensiblereason వాండ్లు బయిటికి అగుపరచే హేతువు యిదే.
  • he is the ostensible ownerof the house పేరుకు యితడే యింటి యజమానుడు.
  • Ostensibly, adv.
  • పైకి, బయిటికి.
  • he was ostensible the purchaserబయిటికి కనుక్కొన్నవాడు వీడు, అనగా నిజముగా కొనుక్కౌన్నవాడువేరే వున్నాడని భావము.
  • he was ostensible their friend వాడు వాండ్లకుపైకి స్నేహితుడు.
  • ostensible they are relations వాండ్లు పైకిబంధువులు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=ostensible&oldid=939484" నుండి వెలికితీశారు