ornament
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, భూషణము, అలంకారము, శృంగారము, అందము.
- the eye brows are an ornament to the face కనుబౌమలు ముఖానికి అలంకారము.
- or jewels సొమ్ములు, నగలు.
- she was an ornament to her sex అది స్త్రీరత్నము, నారీతిలకము.
క్రియ, విశేషణం, శృంగారించుట, అలంకరించుట.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).