originate
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, విశేషణం, పుట్టించుట, ఉత్పత్తిచేసుట, కల్పించుట,కలగజేసుట. క్రియ, నామవాచకం, పుట్టుట, ఉత్పత్తి యౌట, ఆరంభమౌట.
- this fever originated in bathing యీ జ్వరము స్నానము చేయడమువల్ల కలిగినది.
- originating in fever జ్వరమువల్లపుట్టే.
- advice originating in malice ద్వేషజనితబోధ.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).