or
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>సముచ్చయం, గాని, అయినా, లేక, లేదా.
- he or you వాడు గాని నీవుగాని వాడైనా నీవైనా.
- you must take this medicine or you willbe ill యీ మందు నీవు తీసుకోవసినది లేకుంటే నీ వొంటికి వచ్చును.
- they provide either bullocks or horses వాండ్లు యెద్దులనుగాని గుర్రాలను గాని జాగ్రత చేస్తారు.
- you may either stay orgo నీవు వుండు పోతేపో.
- is he or you tallest? వాడు పొడుగా లేకనీవు పొడుగా.
- silver or gold వెండో బంగారో.
- the Amaracosa orDictionary అమరకోశము అనగా నిఘంటువు.
- five or six అయిదారు.
- more or less సరాసరి, యించుమించు.
- whether he gives it or notవాడు దాన్ని యిచ్చినా యివ్వకున్నా.
- go there or else he will heangry నీవు అక్కడికి పోలేకుండే అతనికి కోపము వచ్చును.
- or ever Iwas aware నాకు తెలిసేటందుకు మునుపే.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).