optional
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, యిష్ట ప్రకారమైన, వికల్పమైన.
- in taking thehouse, whether you keep the garden or not is optional ఆ యింటినితీసుకోవడముతో తోటను నీవు పెట్టుకౌన్నా సరే తట్టుకోవడములోతోటను నీవు పెట్టుకొన్నా సరే పెట్టుకోకపోయినా సరే.
- governour,warriour, honour, in these words the letter U is optional యీశబ్దములలో U అనే అక్షరము వికల్పముగా వస్తున్నది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).